హాఫ్ సీజన్‌కే 111 క్యాచులు మిస్..
గల్లీ క్రికెట్ నయం
క్రికెట్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆడే ఇతర స్పోర్ట్‌లోని బిగ్ లీగ్స్‌లో ఒకటిగా ఐపీఎల్‌కు పేరుంది.
రికార్డు స్కోర్లు, స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో లీగ్స్‌లో ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసింది ఐపీఎల్.
ఈ సీజన్‌లో మాత్రం చెత్త ఫీల్డింగ్‌తో పరువు తీస్తున్నారు పలువురు ఫీల్డర్లు.
ఐపీఎల్-2025లో 40 మ్యాచులు ముగిసేసరికి ఏకంగా 111 మిస్ క్యాచులు నమోదయ్యాయి.
క్యాష్ రిచ్ లీగ్ లేటెస్ట్ ఎడిషన్‌లో క్యాచింగ్ ఎఫిషియన్సీ 75.2 శాతంగా ఉంది.
ఈ ఐపీఎల్‌లో 172 రనౌట్లు మిస్ చేశారు ఫీల్డర్లు.
ఓవరాల్‌గా సగం సీజన్ ముగిసేసరికి 247 మిస్ ఫీల్డ్స్ నమోదవడం గమనార్హం.
Related Web Stories
నో మ్యూజిక్.. నో చీర్‌లీడర్స్.. ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో అన్నీ బంద్
ఫాస్టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా..KL రాహుల్ చరిత్ర సృష్టించాడు.
ధోని 5 లీటర్ల పాలు తాగుతాడా.. నిజం తెలిస్తే నవ్వాపుకోలేరు
గిల్-అభిషేక్‌కు యువీ వార్నింగ్.. వాళ్ల మాటెత్తితే..