ఎర్రమట్టి కోటలో అరుదైన రికార్డు..
134 ఏళ్లలో ఇదే తొలిసారి!
ఫ్రెంచ్ ఓపెన్-2025ను గెలుచుకున్నాడు డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్.
టైటిల్ ఫైట్‌లో 4-6, 6-7 (4-7), 6-4, 7-6 (7-3), 7-6 (10-2)తో టాప్ సీడ్ సిన్నర్‌ను ఓడించాడు అల్కరాజ్.
మొదట్రెండు సెట్లు కోల్పోయాక పుంజుకొని అల్కరాజ్ కప్పును కైవసం చేసుకోవడం హైలైట్ అనే చెప్పాలి.
ఈ పోరు 5 గంటల 29 నిమిషాల పాటు సాగింది. 134 ఏళ్ల ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ఫైనల్‌గా ఈ మ్యాచ్ రికార్డులకెక్కింది.
ఇలా అరుదైన రికార్డులో అల్కరాజ్-సిన్నర్ భాగమయ్యారు.
1982 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ 4 గంటల 47 నిమిషాల పాటు సాగింది.
ఆ పోరులో మాట్స్ విలాండర్-గులెర్మో విలాస్ ఆఖరి వరకు పోరాడారు. ఇప్పుడీ టైమ్ రికార్డును అల్కరాజ్-సిన్నర్ బ్రేక్ చేశారు.
Related Web Stories
సూర్యవంశీ సిక్సుల వర్షం.. ఇదేం బాదుడు సామి!
నల్లకలువదే ఎర్రకోట.. వాటే విక్టరీ!
కాళ్లబేరానికి పాకిస్థాన్.. ప్లీజ్ వదిలేయండి అంటూ..!
లెక్కలు మారుస్తున్న రాహుల్.. ఇంగ్లండ్‌కు దబిడిదిబిడే!