గుడిలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా

హిందూ దేవాలయంలో ప్రతీ ఒక్కరూ గంట కొడతారు

ఆలయంలోకి వచ్చాక మొదట గంటను మోగిస్తారు

గంట కొట్టడం వెనక పెద్ద రహస్యమే ఉంది

హడావుడిని మరిచి ఒక్కక్షణం నిశబ్ధంగా ఉండమని గంట శబ్ధం సూచిస్తుంది

గంట శబ్ధం మనస్సును శాంతపరుస్తుంది

తంత్ర శాస్త్రం ప్రకారం గంట ధ్వని మనలోని ఉన్నత చక్రాలను మేల్కొలుపుతుంది

శరీరంలోని చెడు శక్తి అంతా తొలగిపోతుంది

గంట మోగించడం ద్వారా పూజించేందుకు దేవుడిని అనుమతి అడుగుతారు

గంటను మోగించడం ద్వారా ఓంకార మంత్రాన్ని పూర్తిగా ఉచ్చరించవచ్చు