కలలో శివుడు  కనిపిస్తే అర్ధమేంటి?

కలలో శివుడు కనిపిస్తే శివుని అనుగ్రహానికి, శుభానికి, ఆధ్యాత్మికతకు సంకేతం. 

ఇది జీవితంలో కష్టాలు తొలగిపోయి, సుఖశాంతులు లభిస్తాయని సూచిస్తుంది. 

కలలో శివుడు కనిపిస్తే మీరు మీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారని సూచిస్తుంది. 

 మీ కుటుంబంతో కలిసి శివుడిని పూజించినట్లుగా కల వస్తే. ఇది మీ జీవితంలో ఆనందం, అదృష్టం తెస్తుంది. 

కలలో శివుడు కనిపిస్తే మీరు ఇన్నాళ్లూ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని ముగింపు పలుకుతున్నట్లు అర్థం. 

కొన్నిసార్లు శివుడు కలలో శిక్షించే రూపంలో కనిపించవచ్చు. ఇది శివునికి వ్యతిరేకంగా ఏదైనా చేసినందుకు శిక్షగా భావిస్తారు.