ఈ వస్తువుల చేతికి ఇస్తే.. పేదవారు అవుతారట..
ఎవరైనా ఈ వస్తువులను చేతికి ఇస్తే.. పేదవారు అవ్వడం ఖాయమని అంటున్నారు.
పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఇతరులకు మన చేతులతో ఇవ్వకూడదు అని చెబుతున్నారు.
అందువల్ల మీ అదృష్టం వేరొకరికి వెళ్లడమే కాకుండా.. మీ జీవితం మొత్తం పేదరికం, కష్టనష్టాలతో గడుస్తుందని పేర్కొంటున్నారు.
పొరపాటున కూడా ఇతరులకు మీ చేతితో ఉప్పు ఇవ్వకూడదంట. అంతే కాకుండా ఎవరి చేతల నుంచి ఉప్పు తీసుకోకూడదంట.
ఉప్పు తీసుకోవడం వలన ఆర్థిక సమస్యలు అధికమవుతాయంట. అంతేకాదు శాశ్వతంగా అప్పుల ఊబిలో చిక్కుకుపోతారంట
మన చేతితో ఎప్పుడూ ఎవ్వరికీ ఎర్ర మిరపకాయలు ఇవ్వకూడదంట
పసుపు, ఆవాలు వేరొకరికి అస్సలే ఇవ్వకూడదంట. దీని వలన మీ ఇంటి లక్ష్మీదేవి వేరొకరికి ఇస్తున్నట్లేనంట.
కొంత మంది దాహం వేస్తుందని వచ్చిన వ్యక్తికి పాత్రలో నీరు ఇవ్వడానికి బదులు కొన్ని సార్లు చేతిలో పోస్తారు..
కానీ ఇది అస్సలే మంచిది కాదని చెబుతున్నారు. అలా చేయడం వలన అప్పుల సమస్యలు ఎదుర్కోనే అవకాశం ఉందంట.
Related Web Stories
Today Horoscope: ఈ రాశి వారికి ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి08-06-2025
Today Horoscope: ఈ రాశి వారు భాగస్వామి గురించి కీలక సమాచారం అందుకుంటారు05-06-2025
Today Horoscope: ఈ రాశి వారు కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు04-06-2025
Today Horoscope: ఈ రాశి వారు వ్యవసాయ రంగాల వారికి ఒక వార్త ఆనందం కలిగిస్తుంది02-06-2025