పసుపును పవిత్రమైనదిగా భావిస్తారు.

కాళ్లకు పసుపు రాసుకోవడం శుభాన్ని తెస్తుందని

ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్మకం

వివాహిత మహిళలు తమ సౌభాగ్యానికి గుర్తుగా పసుపు రాసుకుంటారు

పసుపుకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది.

పసుపు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది, చిన్న చిన్న గాయాలను మానేస్తుంది.

కాళ్లకు పసుపు రాసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.

ఎక్కువగా నిలబడటం వల్ల కలిగే కాళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తుంది.పసుపు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.