శ్రీవారి ఆజ్ఞమేరకు గరుగ్మంతుడు

తెచ్చిన కొండ పేరు గరుడాద్రి 

 శ్రీ మహావిష్ణవు చేతిలో హతమైన వృషభాసురిడి పేరుతో వృషభాద్రి 

హనుమంతుని తల్లి అంజనీ దేవి

తపమాచరించిన  కొండ అంజనాద్రి

కొండపై తొలిసారి తలనీలాలు సమర్పించిన భక్తురాలు నీలాంబరి పేరుతో నీలాద్రి

ఆదిశేషుడి పేరుతో శేషాద్రి

పాపాలను దహించే కొండగా వేంకటాద్రి

పుష్కరినీ తీరాన తపస్సు చేసిన భక్తులు  నారాయణుడి పేరుతో నారాయణాద్రి