జాతక రీత్యా పగడం ఎవరు  ధరించిన మంచిదే

ఉంగరం ధరించేముందు గురువులకు, పెద్దలకు నమస్కరించాలి.

ఎర్రచందనం నీళ్లతో రుద్రాభిషేకం జరిపించి,శుద్దిచేసాకే ధరిస్తే, మంచి ఫలితాలు లభిస్తాయి.

కుడిచేతి ఉంగరపు వెలికి ధరిస్తే, మంచి ఫలితాలు వస్తాయి.

స్త్రీలు అయితే ఎడమచేతి అనామిక వెలికి ధరిస్తే శుభప్రదమని అంటున్నారు

బంగారం, వెండి,పంచలోహాలతో గానీ తయారుచేయించుకుని పగడం ధరించవచ్చు.

త్రికోణాకార పగడం ధరిస్తే,విశేష ఫలితాలు వస్తాయి.

నక్షత్ర ఆకారపు నున్నటి పగడాలు ధరించడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. చిన్నదైనా సరే దోష రహితంగా ఉండాలి.