అక్షింతలు వెనక అసలు నిజం ఇదీ

అక్షింతలు మన సంస్కృతిలో ఒక భాగం

అక్షింతలు శుభకార్యానికి, సమృద్ధికి, ఆశీర్వాదానికి ప్రతీకలు

అక్షింతలు వేయడం వెనక ఎన్నో నమ్మకాలు ఉన్నాయి

స్వచ్ఛమైన బియ్యంతో పసుపు కలిపిన అక్షింతలను పవిత్రంగా భావిస్తారు

మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే ఆ శక్తి అక్షింతల ద్వారా మనకు చేరుతుందని నమ్మకం

జీవితంలో సిరిసంపదలు కలగాలని తలపై అక్షింతలు వేస్తారు

అక్షింతల ద్వారా వచ్చే సానుకూల శక్తి మెదడును చేరుకుంటుందని నమ్మకం

ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండటానికి కూడా అక్షింతలు వేస్తారు