చంద్రునికి ఇష్టమైన రత్నం ముత్యం
ముత్యం ధరించడం వల్ల సంతోషం, అదృష్టం పెరుగుతాయి
మానసిక ప్రశాంతతకు ముత్యాల రత్నం కూడా ప్రయోజనకరంగా పరిగణించవచ్చు
ఈ మహారత్నం అనేక రోగాల నుండి బయటపడటానికి చాలా శుభప్రదమైనది.
విరిగిన, సన్నని గీత, ముత్యం చుట్టూ గుంతలు, ఎరుపు లేదా నల్లటి మొటిమ ఆకారంలో ఉన్న ముత్యం ఇవన్ని ముత్యం లోపాలు
రత్నం స్వచ్చమైనదని చాలా మంది నమ్ముతారు.
ఇది ధరించడం వల్ల శ్రేయస్సు, సంతోషం లభిస్తాయి.
ముత్యం ఉంగరం ధరించడం వల్ల ఎలాంటి చెడు ప్రభావం ఉండదని నమ్ముతారు
ముత్యాల ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి . మానసిక ప్రశాంతత, లభిస్తుంది. ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది
Related Web Stories
నిద్రలేచిన వెంటనే వీటిని చూస్తున్నారా..
Today Horoscope: ఈ రాశి వారికి తోబుట్టువుల విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి30-07-2025
వారంలో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే శుభం జరుగుతుంది
బ్రహ్మ కమలాలు.. కేవలం అదృష్టవంతులు మాత్రమే దీనిని చూస్తారు..