ఎంత సంపాదించినా మీ ఇంట్లో డబ్బు నిలవడం
లేదా.. బెస్ట్ టిప్స్ ఫాలో అవ్వండి
చేతికి డబ్బు వచ్చినట్లే వచ్చి వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటుంది
ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా డబ్బు నిలవాలంటే ఈ చిట్కాలు పాటించాలి
మీ ఇల్లు ఎప్పుడైతే అందంగా మెరిసిపోతుందో అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందంట
ఇంటిని అందంగా, పూల మొక్కలు, తోరణాలతో డెకరేట్ చేసి, నీట్‌గా ఉంచడం వలన ఇంట్లో డబ్బు నిలుస్తుందంట.
ఇంట్లో అవసరం లేని వస్తువులు ఉంచకూడదంట. దీని వలన ప్రత
ి కూల ప్రభావం చూపిస్తుందంట.
పగిలిన ఫొటో ఫ్రేమ్స్, పగిలిన వస్తువులు అస్సలే ఉంచకూడదంట. వాటిని తీసేయడం వలన ఆర్థికంగా కలిసి వస్తుందంట.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెప్పులు అస్సలే విడవకూడదంట.దీని వలన నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆర్థికపరమైన నష్టాలు ఎదుర్కోక తప్పదంట
Related Web Stories
Today Horoscope: ఈ రాశి వారు భాగస్వామి గురించి కీలక సమాచారం అందుకుంటారు05-06-2025
Today Horoscope: ఈ రాశి వారు కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు04-06-2025
Today Horoscope: ఈ రాశి వారు వ్యవసాయ రంగాల వారికి ఒక వార్త ఆనందం కలిగిస్తుంది02-06-2025
Today Horoscope: 2025 మే 31 శనివారం రాశిఫలాలు31-05-2025