దేశ వ్యాప్తంగా ప్రఖ్యాత అమ్మవారి దేవాలయాలు ఇవే..
విశేషమైన అమ్మవారి దేవాలయాలు దేశ నలుమూలల విస్తరించి ఉన్నాయి
ఈ అందమైన దేవాలయాలు ఆనాటి కథలను, అద్భుత నిర్మాణాలను తెలియపరుస్తాయి
వైష్ణో దేవి ఆలయం, జమ్మూ కాశ్మీర్, ఇక్కడ దర్శనం 'పిండియన్' అని పిలిచే మూడు సహజ శిలా నిర్మాణాల గుండా జరుగుతుంది
కామాఖ్య ఆలయం, అస్సాం, అంబుబాచి మేళాకు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం
జ్వాలా జీ ఆలయం, హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రదేశాన్ని స్థానికులు సతీదేవి శరీరంలోని ఒక భాగం పడిపోయిన చోటని నమ్ముతారు
విమల ఆలయం, ఒడిశా జగన్నాథ ఆలయ సముదాయం లోపల ఉంటుంది ఈ ఆలయం
రాజ్రప్ప ఆలయం, జార్ఖండ్ ఈ ఆలయంలో చిన్నమస్తా దేవి తెగిపోయిన తలను పట్టుకుని ఉంటుంది
Related Web Stories
Today Horoscope: ఈ రాశి వారికి అకస్మాత్ ధనప్రాప్తి16-04-2025
ఈ అద్భుతమైన శివాలయాలు గురించి తెలుసా..
Today Horoscope: ఈ రాశి వారికి మహాదశ మారిన వెంటనే విజయాలు15-04-2025
Today Horoscope: ఈ రాశి వారికి అపూర్వ యోగం బ్రహ్మాండమైన మార్పు14-04-2025