భారతదేశంలో 10 పేద ఎమ్మెల్యేలు  వీరే..

నిర్మల్ కుమార్ ధార (బీజేపీ,  పశ్చిమ బెంగాల్) - రూ 1,700

నరీందర్ పాల్ సింగ్ సావ్నా (AAP, పంజాబ్) - రూ 18,370

నరీందర్ కౌర్ భరాజ్ (AAP, పంజాబ్) - రూ 24,409

మెహ్రాజ్ మాలిక్ (AAP, జమ్మూ & కాశ్మీర్) - రూ 29,070

 పుండరీకాక్ష్య సాహా (AITC, పశ్చిమ బెంగాల్) - రూ 30,423

 అనిల్ కుమార్ అనిల్ ప్రధాన్ (ఎస్పీ, ఉత్తరప్రదేశ్) - రూ 30,496

సంజలీ ముర్ము (బిజెపి, ఒడిశా) -  రూ 35,076

చందనా బౌరి (బిజెపి, పశ్చిమ బెంగాల్) - రూ 62,296

నందితా డెబ్బర్మ (తిప్రా మోతా, త్రిపుర) - రూ. 63,000

 రామవృక్ష సదా (RJD, బీహార్) - రూ. 70,000