రూ.3,04,965 కోట్లతో
తెలంగాణ బడ్జెట్..
పురపాలక, పట్టణాభివృద్ధి - రూ.17,677 కోట్లు
నీటిపారుదల - రూ.23,373 కోట్లు
ఆర్ అడ్ బీ - రూ.5,907 కోట్లు
పర్యాటక రంగం - రూ.775 కోట్లు
సాంస్కృతిక రంగం - రూ.465 కోట్లు
అడవులు-పర్యావరణం - రూ.1,023 కోట్లు
దేవాదాయ, ధర్మాదాయ శాఖ - రూ.190 కోట్లు
శాంతిభద్రతలు - రూ.10,188 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లకు - రూ.22,500 కోట్లు
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు చొప్పున 4.50 లక్షల ఇళ్లు
హోంశాఖ-రూ.10,188 కోట్లు
క్రీడలు - రూ.465 కోట్లు
గృహజ్యోతి, ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ కోసం - రూ.3 వేల కోట్లు
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం రూ.11,600 కోట్లు
Related Web Stories
తెలంగాణ బడ్జెట్..ఏ రంగానికెంతంటే..?
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్..
మహిళల్లో స్పూర్తిని నింపిన 9 మంది వీరవనితలు వీరే
ఏపీ వ్యవసాయ బడ్జెట్ ఫుల్ డీటేయిల్స్ - 3