ప్రధాని మోదీ ప్రారంభించిన పాంబన్  వంతెన ప్రత్యేకతలివే..

Thick Brush Stroke

భారతదేశంలోనే మొట్టమొదటి నిలువు లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన ఇది

Thick Brush Stroke

105 సంవత్సరాల పురాతన వంతెన స్థానంలో దీనిని నిర్మించారు 

Thick Brush Stroke

తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో దీన్ని నిర్మించారు

Thick Brush Stroke

2.08 కి.మీ. పొడవు ఉండే ఈ వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్‌ లిఫ్ట్‌ ఉంది

Thick Brush Stroke

72.5 మీటర్ల వంతెన భాగం 660 టన్నుల బరువుతో నిర్మితమైంది

Thick Brush Stroke

ఈ భాగాన్ని కేవలం 5.20నిమిషాల్లో పూర్తిస్థాయిలో పైకి లేపవచ్చు

Thick Brush Stroke

వంతెన కింద నుంచి 22 మీటర్లు ఎత్తయిన ఓడలు వెళ్లగలవు

Thick Brush Stroke

ఇందులో వర్టికల్‌ బ్రిడ్జి సాంకేతికతను స్పెయిన్‌ నుంచి తీసుకురాగా, మిగిలినవి దేశీయంగా సిద్ధం చేశారు