వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.
2015, నవంబర్ 29న బాంగుయ్‌లో సెయింట్ సేవియర్ పారిష్‌లోని శరణార్ధులను సందర్శించి..వారికి ఆశీర్వాదం ఇస్తున్న పోప్ ఫ్రాన్సిస్
ఈస్టర్ సందర్భంగా.. సెయింట్ పీటర్స్ స్వ్కేర్ వద్ద శాంతి కపోతాన్ని ఎగురవేస్తున్న పోప్ ఫ్రాన్సిస్
2014, ఆగస్ట్ 15న డేజియోన్‌లో జరిగిన సెమినార్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను యువకులు కలిశారు. ఈ సందర్భంగా పోప్‌తో వారు సెల్ఫీ దిగారు.
2020 సెప్టెంబర్‌లో కోవిడ్ వైరస్ విజృంభించిన వేళ.. ప్రార్థన చేస్తున్న పోప్ ఫ్రాన్సిస్
2015, సెప్టెంబర్ 26 ఫిలిడెల్పియాలో కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తున్న పోప్ ఫ్రాన్సిస్
2013, నవంబర్ 6న సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద ప్రజలతో పోప్ ఫ్రాన్సిస్
2025, ఏప్రిల్ 20న ఈస్టర్ పర్వదినం సందర్భంగా వాటికన్ సిటీలో ప్రజల సందర్శనార్థం బయటకు వచ్చిన పోప్ ఫ్రాన్సిస్
2023లో దక్షిణ సూడాన్‌లో శాంతి కోసం పిలుపునిస్తూ పర్యటించిన పోప్ ఫ్రాన్సిస్
భారత ప్రధాని నరేంద్ర మోదీతో పోప్ ఫ్రాన్సిస్
ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీతో పోప్ ఫ్రాన్సిస్
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్‌తో పోప్ ఫ్రాన్సిస్
1936,డిసెంబర్ 17న అర్జెంటీనాలో పోప్ ఫ్రాన్సిస్ జన్మించారు. 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఆయన ఎంపికయ్యారు.
Related Web Stories
ఈ దేశాలతో యుద్ధం అంటే భయపడాల్సిందే..
అమరావతిలో చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన..
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష..
ప్రధాని మోదీ ప్రారంభించిన పాంబన్ వంతెన ప్రత్యేకతలివే..