మహానాడు గ్రాండ్ సక్సెస్..
రెస్పాన్స్ అదిరింది
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని గడపలో జరిగింది
కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు
ఈ సందర్భంగా జై తెలుగుదేశం అని కార్యకర్తలతో చెప్పించారు ముఖ్యమంత్రి
రాయలసీమ గర్జన రాష్ట్రం అంతా మారుమ్రోగాలన్నారు
ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీ మహానాడుకు రావడం చూసి కొండంత ధైర్యం వచ్చిందన్నారు
కడపలో మహానాడు పెడితే చాలామంది అనుమానించారని సీఎం తెలిపారు
కానీ కడప టీడీపీ అడ్డా అని నిరూపించేందుకే మహానాడు ఇక్కడ పెట్టామన్నారు
కడప గడపలో మార్పు కనిపిస్తుందని గత ఎన్నికల ప్రచారంలో చెప్పానన్నారు
అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని కొనియాడారు
టీడీపీ అధికారం కోసం పుట్టిన పార్టీ కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు
Related Web Stories
సినీ పరిశ్రమపై మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు
పరువు తీసుకున్న పాక్ ప్రధాని.. తల ఎక్కడ పెట్టుకుంటారో..
15 లక్షల సైబర్ అటాక్స్.. ఆగని పాక్ కుట్రలు
ఏపీలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ప్రభుత్వం