మీ జోక్యం అక్కర్లేదు..
అమెరికాకు చైనా వార్నింగ్!
టిబెట్ విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకోబోమంటూ యూఎస్‌ను హెచ్చరించింది చైనా.
దలైలామా వారసుడ్ని ఎన్నుకొనే స్వేచ్ఛ టిబెట్ ప్రజలకు ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు.
దలైలామా వారసుడి విషయంలో రూబియో చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ కంట్రీ సీరియస్ అయింది.
రూబియో వ్యాఖ్యల్ని సహించమంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మండిపడ్డారు.
మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యక్రమాల్లో దలైలామా పాల్గొంటున్నారని మావో నింగ్ ఆరోపించారు.
టిబెట్ భవిష్యత్తును నిర్ణయించే హక్కు దలైలామాకు లేదని స్పష్టం చేశారు చైనా విదేశాంగ మంత్రి.
ఈ విషయంలో అమెరికా జోక్యం అక్కర్లేదని.. ఇది సున్నితమైన అంశమని గుర్తుంచుకోవాలని మావో నింగ్ పేర్కొన్నారు.
Related Web Stories
మీ పెత్తనం అవసరం లేదు.. ట్రంప్‌కు బ్రెజిల్ అధ్యక్షుడి కౌంటర్!
ఈ స్కూల్ చూస్తుంటే అసూయగా ఉంది.. లోకేష్
ప్రజల ముందుకు ఖమేనీ.. ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి!
KTR: రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు