ఏపీలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ప్రభుత్వం
రాయపాటి శైలజ, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్
సుగుణమ్మ, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్
కేఎస్ జవహర్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్
ఆలపాటి సురేశ్‌కుమార్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్
పీతల సుజాత, మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ ఛైర్‌పర్సన్
మలేపాటి సుబ్బనాయుడు, ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్
వెంకట శివుడు యాదవ్, కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్
దివాకర్‌రెడ్డి, తుడా ఛైర్మన్
వేగుళ్ల లీలాకృష్ణ, నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ ఛైర్మన్
రియాజ్, లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఛైర్మన్
పసుపులేటి హరిప్రసాద్, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్
డా.రవి వేమూరి, ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ ఛైర్మన్
Related Web Stories
S 400 రక్షణ కవచం.. ఎవరెవరి దగ్గర ఉందంటే..
ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆర్మీ ఆఫీసర్ ఎవరు..
ఆపరేషన్ సింధూర్ను పర్యవేక్షించిన.. ప్రధాని మోదీ..
భారత్ మెరుపు దాడి.. ఆపరేషన్ సింధూర్