దేశంలో సంపన్న ఎమ్మెల్యేలు వీరే.. సీఎం చంద్రబాబు స్థానం ఇదే..

భారతదేశంలో అత్యధిక సంపన్నులైన ఎమ్మెల్యేల జాబితాను అసిసోయేషన్ ఫర్ డెమ్రోకటిక్ రిఫార్మ్స్ విడుదల చేసింది.

పరాగ్ షా ఘట్కోపవర్ ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే. రూ. 3,400 కోట్లు

 డీకే శివకుమార్. కనకపుర ఎమ్మెల్యే రూ. 1,413 కోట్లు.

కేహెచ్ పుట్టస్వామి గౌడ. స్వతంత్ర ఎమ్మెల్యే, కర్ణాటక రూ.1,267 కోట్లు

ప్రియాకృష్ణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, కర్ణాటక రూ.1,156 కోట్లు.

నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రూ. 931 కోట్లు.

 పి. నారాయణ టిడిపి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రూ. 824 కోట్లు

 వైఎస్ జగన్. పులివెందుల ఎమ్మెల్యే. రూ. 757 కోట్లు.

 వి ప్రశాంతి రెడ్డి టిడిపి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రూ. 716 కోట్లు.

లిస్ట్‌లో చివరన పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా ఆస్తులు : రూ. 1,700 మాత్రమే.