ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
క్యాబేజిలో ఉండే విటమిన్లతో బరువు ఈజీగా తగ్గవచ్చు.
తక్కువ క్యాలరీలు కలిగిన గ్రీక్ యోగర్ట్ బరువు పెరగడాన్ని నియంత్రిస్తుంది.
బెర్రీస్‌లో కూడా తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
చియా విత్తనాల్లో ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు ఇవి మంచివి.
Related Web Stories
ఈ 4 పదార్థాలను మాత్రం పెట్టొద్దు..
బ్రెయిన్ పదునుగా ఉండాలంటే.. వీటిని పాటించాల్సిందే..
పాము కాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఈ సముద్ర జాతులు అంతరించిపోతున్నాయంట..