బాల్కనీలోకి పక్షులు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాలి.

రెయిలింగ్స్, ఏసీలపై బర్డ్ స్పైక్స్ ఏర్పాటు చేసుకుంటే పక్షులు రావు

బాల్కనీలు, కిటికీల వద్ద రిఫ్లెక్టివ్ టేపులు, సీడీలు వంటివి పెడితే వాటి వెలుతురికి పక్షులు రావు

బాల్కనీ లోపలికి రాకుండా బర్డ్ నెట్స్ వాడితే కూడా ఉపయోగం ఉంటుంది

వాసనను పసిగట్టి కూడా పక్షులు వస్తుంటాయి. కాబట్టి బాల్కనీలు నిత్యం శుభ్రంగా పెట్టుకోవాలి

గుడ్లగూబ, గెద్దలు, పాముల బొమ్మలను పెడితే పక్షులు భయపడి రావు. 

మిరప, వెనికగర్ వాసనలు పక్షులకు పడవు. వీటిని బాల్కనీలో పెడితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.