మౌత్‌వాష్ వాడేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి
నోట్లో పుండ్లు వంటివి ఉన్నప్పుడు ఆల్కహాల్ ఆధారిత మౌత్‌వాష్‌లతో మంటపుట్టే అవకాశం ఉంది.
మౌత్‌వాష్‌లు నోటిలోని హానికారక బాక్టీరియాతో పాటు హితకర బాక్టీరియానూ నాశనం చేస్తాయి
క్లోర్‌హెక్సిడిన్, ఇతర ఆర్టిఫిషియల్ డైలు ఉన్న మౌత్‌వాష్‌లతో పంటి రంగు మారే అవకాశం ఉంది.
అతిగా మౌత్‌వాష్ వాడే వారిలో తల, మెడ క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఉంది
నోరు పొడిబారడం, చిగుళ్ల నుంచి రక్తస్రావం మౌత్‌వాష్ అతిగా వాడుతున్నారనేందుకు సంకేతాలు.
నోట్లో పొక్కులు ఉన్న వారు, కీమోథెరపీ తీసుకునే వారు మౌత్‌ష్‌లను వాడకపోవడమే మంచిది.
అయితే, సరైన విధానంలో మౌత్‌వాష్‌లను వినియోగిస్తే అనేక ప్రయోజనాలు కచ్చితంగా ఉంటాయి.
Related Web Stories
సోయాబీన్ ఆయిల్.. ఎక్కువగా వాడితే అనర్థమే..
సింహాల గురించి మీకు తెలియని షాకింగ్ వాస్తవాలు ఇవే..
మీ ముఖం కాంతివంతంగా మారాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
ముఖంపై ముడతలా? ఈ మ్యాజిక్ ఫుడ్స్‌తో ఇట్టే మాయం..!