ఈ సముద్ర జాతులు అంతరించిపోతున్నాయంట..

వాక్విటా, మెక్సికోలోని కాలిఫోర్నియా గల్ఫ్‌లో ప్రత్యేకంగా కనిపిస్తుంది

ఉత్తర అట్లాంటిక్ తిమింగలం, 340 కంటే తక్కువ మిగిలి ఉన్నాయి

యాంగ్జీ ఫిన్లెస్ పోర్పోయిస్, చైనాలోని యాంగ్జీ నదిలో కనిపించే ఈ డాల్ఫిన్ కాలుష్యం కారణంగా త్వరగా తగ్గిపోతున్నాయి

హవాయియన్ మాంక్ సీల్,  హవాయి దీవులలో కనిపించే ఈ చెవిలేని సీల్, ప్లాస్టిక్ కాలుష్యంతో తీవ్రంగా ప్రమాదంలో ఉంది

హాక్స్‌బిల్ & కెంప్స్ రిడ్లీ తాబేళ్లు, తీవ్రంగా అంతరించిపోతున్న ఈ సముద్ర తాబేళ్లు సముద్ర కాలుష్యం ముప్పు ఉంది 

జెయింట్ మాంటా రే, ఉష్ణమండల మహాసముద్రాలలో ఉండే ఈ జాతి నెమ్మదిగా పునరుత్పత్తి కారణంగా తగ్గుతున్నాయి

వేల్ షార్క్, ప్రపంచంలోని అతిపెద్ద చేప, ఓడలను ఢీ కొట్టడం, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ముప్పు పొంచి ఉంది