ఈ ఫ్రూట్స్.. మీ లివర్, కిడ్నీలను డీటాక్సిఫై చేస్తాయి..

కొన్ని ఫలాలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మీ లివర్, కిడ్నీలోని హానికర పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. 

నిమ్మకాయలు

పైనాపిల్

పుచ్చకాయ

బ్లూ బెర్రీస్

ఆపిల్

దబ్బపండు

క్రాన్ బెర్రీస్

అవకాడో