గోరువెచ్చని నీటి స్నానం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి, మనస్సును ప్రశాంతపరిచి, గాఢ నిద్రకు సహాయపడుతుంది.
వేడి నీరు కండరాలను సడలించి, రక్తపోటును తగ్గిస్తుంది, తలనొప్పిని తగ్గిస్తుంది.
రోజువారీ దుమ్ము, ధూళి, చెమటను తొలగించి, చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది.
రాత్రి స్నానం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
రోజును ఉల్లాసంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది, మిమ్మల్ని మేల్కొలుపుతుంది.
ఉదయం అల్పాహారానికి ముందు స్నానం చేయడం జీర్ణక్రియను, ఆకలిని పెంచుతుంది
మీరు రోజంతా అలసిపోయి, నిద్రకు ఉపక్రమించే ముందు రిలాక్స్ అవ్వాలనుకుంటే రాత్రి స్నానం మంచిది.
మీరు ఉదయం ఉత్సాహంగా ఉండాలనుకుంటే, ఉదయం స్నానం చేయవచ్చు.
చాలామందికి, రాత్రిపూట స్నానం సురక్షితం, ఇది వ్యక్తిగత ప్రాధాన్యత, షెడ్యూల్ జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది.
Related Web Stories
మనీ ప్లాంట్ ఇలా ఉంటే నష్టాలు మీ వెంటే...
ఈ ఆహారాలు తింటే బట్టతల గ్యారెంటీ..!
వెల్లుల్లి ఉల్లి రసం జుట్టుకు ఏది బెస్ట్..?
నూనె నాణ్యతపై అనుమానమా? ఈ టిప్స్ మీకోసం!