సోయాబీన్ ఆయిల్..
ఎక్కువగా వాడితే అనర్థమే..
సాధారణ నూనెతో పోల్చుకుంటే సోయాబీన్ ఆయిల్ మంచిదని చాలా మంది భావిస్తారు.
సోయాబీన్ గింజల నుంచి తయారు చేసే నూనె ఆరోగ్యానికి కొంత మంచి చేస్తుంది. అయితే ఆ ఒక్క నూనెను మాత్రమే వాడడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
సోయాబీన్ నూనెలో ఒమేగా -6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.
సోయాబీన్ నూనెలో ఫైటో ఈస్ట్రోజన్స్ ఎక్కువగా ఉంటాయి. హార్మనల్ అసమతుల్యత మొదలవుతుంది.
సోయాబీన్ ఆయిల్ వాడకం ఎక్కువైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఊబకాయం వస్తుంది.
సోయాబీన్ ఆయిల్ వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.
సోయాబీన్ నూనెలోని కొన్ని సమ్మేళనాలు బ్రెయిన్ హెల్త్‌ను దెబ్బతీస్తాయి. ఇవి జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తాయి.
సోయాబీన్ నూనె వాడకం ఎక్కువైతే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ కూడా పెరుగుతుంది. పలు దీర్ఘకాలిక వ్యాధులు వేధిస్తాయి.
Related Web Stories
సింహాల గురించి మీకు తెలియని షాకింగ్ వాస్తవాలు ఇవే..
మీ ముఖం కాంతివంతంగా మారాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
ముఖంపై ముడతలా? ఈ మ్యాజిక్ ఫుడ్స్‌తో ఇట్టే మాయం..!
బల్లిని చంపకుండా ఇలా వదిలించుకోండి..