సింహాల గురించి  మీకు తెలియని  షాకింగ్ వాస్తవాలు ఇవే..

సింహాన్ని అడవికి  రారాజు అని అంటారు. 

అది అడవికి రారాజు అయినందున ఎక్కువ ఆహారం తీసుకుంటుందని చాలామంది భావిస్తారు. 

నిజానికి సింహం  ఒక రోజులో ఎంత మాంసం తింటుందో తెలుసా.

ఒక పరిశోధన ప్రకారం సింహం ఆహారం తీసుకున్న తర్వాత చాలా రోజులు తినకుండా జీవించగలదని తేలింది.

సగటున సింహాలు తమ శరీర బరువులో 4 నుంచి 6 శాతం వరకు సమతూగే ఆహారం తీసుకుంటాయి.

కొన్నిసార్లు అవి  తమ బరువుకు మించి ఆహారం తినడానికి ఇష్టపడతాయి.

సింహాలు రోజుకు 21 గంటలు విశ్రాంతి తీసుకుంటాయి. మగ సింహాలు ఆడ సింహాల కంటే ఎక్కువసేపు నిద్రపోతాయి.

ఇవి పెద్ద జంతువులను పట్టుకోవడానికి గుంపులుగా వెళ్లి వేటాడతాయి.