జీతం డబ్బులు వారంలోనే  ఖర్చవుతుందా?  ఇలా పొదుపు చేయండి!

నెలంతా కష్టపడి సంపాదించిన జీతం వారం రోజుల్లో పూర్తయితే ఆ బాధ వర్ణణాతీతం.

ఉద్యోగికి బడ్జెట్ ప్లాన్ తప్పక ఉండాలి. నెలవారి ఖర్చులు రాసుకోవాలి.

ఎక్కడ ఎక్కువగా ఖర్చు చేస్తున్నారో గమనించాలి.

మీ జీతంలో కనీసం 20 శాతం పొదుపు కచ్చితంగా ఉండాలి.

పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించాలి.

ఇల్లు కొనడం, రిటైర్మెంట్ వంటి భవిష్యత్ ప్రణాళికలు ఎంచుకోవాలి.

క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత రుణాల వడ్డీని  వీలైనంత త్వరగా క్లోజ్ చేసేందుకు ప్రయత్నించాలి.