మీరు మీ ఆహారంలో
కొన్ని పండ్లను చేర్చుకోవచ్చు.
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీల్, రాస్ప్ బెర్రీస్ ఇలా బెర్రీలలో విటమిన్ సి, యాంటీఆక్సిడంట్స్ అధికంగా ఉంటాయి.
బెర్రీస్ లోని పోషకాలు జుట్టు కుదుళ్ళను దెబ్బతినకుండా రక్షించడంలో సహకరిస్తాయి.
అవకాడోలో విటమిన్ ఇ ఉంటుంది.
దీనితో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి
ఇవన్నీ తలకు పోషణను అందిస్తాయి అలాగే జుట్టును బలంగా చేస్తాయి.
బొప్పాయిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది తల చర్మాన్ని, జుట్టు పోషణను రక్షిస్తుంది.
Related Web Stories
6-6-6 వాకింగ్ రూల్.. మీ ఆరోగ్యానికి ఎంత మంచిదంటే
శీతాకాలంలో మెరిసే చర్మం కోసం రిచ్ ఫుడ్స్ ఇవే..!!
పారాసిటమాల్ అతిగా వాడితే కలిగే అనర్థాలు
జంతు ప్రపంచంలో బెస్ట్ నాన్నలు ఇవే