చర్మం, మెడ మీద ఉండే నొప్పులు  తగ్గిపోతాయి.

ఐస్‌క్యూబ్స్‌తో చర్మానికి సరికొత్త అందాన్ని తీసుకురావచ్చు

నలుపు మచ్చలు, ముఖం మీద పేరుకున్న మట్టి తొలగిపోతాయి.

రక్త ప్రసరణ మెరుగవటంతో పాటు చర్మంలోని నూనె శాతాన్ని తగ్గించే ఈ ఐస్‌ క్యూబ్స్‌ బ్యూటీ టిప్స్‌ను తెలుసుకుందాం.

ఒక బౌల్‌లో నీళ్లు తీసుకుని అందులో గుప్పెడు తులసి ఆకుల్ని నలిపి రెండు స్పూన్ల అలొవెరా జెల్‌ను వేసి బాగా కలపాలి. ఐస్ క్యూబ్స్ లో వేసి ఫ్రిజ్ లో పెట్టాలి

ఐస్ క్యూబ్స్ తో ముఖానికి మసాజ్ చేయడం వలన ముఖ చర్మం కాంతివంతంగా మారుతుంది.

కుంకుమ పువ్వును కొంచెం రోజ్‌ వాటర్‌లో కలపాలి. ఐస్‌ క్యూబ్స్‌ ట్రేలో వేసి క్యూబ్స్‌ తయారు చేసుకోవాలి.

వాటితో ముఖం మీద సున్నితంగా మర్దన చేస్తే పిగ్మెంటేషన్‌ , నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. ముఖ్యంగా స్కిన్‌టోన్‌  మారిపోతుంది.