డాక్టర్ సూచనల మేరకు పారాసిటమాల్ వాడితే ఎలాంటి ప్రమాదం ఉండదు.
ప్రతి చిన్న నొప్పికి పారాసిటమాల్ వాడటం అలవాటైందంటే సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీర్ఘకాలిక పారాసిటమాల్ వాడకంతో లివర్‌పై ఒత్తిడి పెరుగుతుంది
బీపీ ఉన్న వాళ్లు పారాసిటమాల్ అతిగా వాడితే రక్తపోటు మరింత పెరిగే అవకాశం ఉంది
రోజూ ఏదోక కారణంతో పారాసిటమాల్ వాడేవారు గ్యాస్ట్రిక్ బ్లీడింగ్ వంటి సమస్యల బారిన పడొచ్చు
దీర్ఘకాలిక పారాసిటమాల్ వాడకంతో గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు కూడా పెరుగుతుంది.
అతిగా పారాసిటమాల్ వాడితే కిడ్నీ సమస్యల వచ్చే అవకాశం పెరుగుతుంది.
మద్యపానం, లివర్ సమస్యలు, ప్రెగ్నెంట్ మహిళలు పారాసిటమాల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Related Web Stories
జంతు ప్రపంచంలో బెస్ట్ నాన్నలు ఇవే
మీరు వాడుతున్న టీ పొడి స్వచ్ఛమైనదేనా? లేక కల్తీదా? ఇలా చిటికెలో తెలుసుకోండి..
ఉప్పుతో బ్రష్ చేయడం వల్ల లాభాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అంతే..
ఈ టీ తాగితే పళ్లు పుచ్చిపోవు..