సింహాన్ని కూడా చంపగల జంతువులు  ఏవో తెలుసా.. 

సింహాలు తమకన్నా చాలా బలమైన జంతువులను చంపగలవు

కానీ సింహాలను కూడా ఎదుర్కోగల జంతువులు కొన్ని ఉన్నాయి

హైనాల సమూహం సింహాన్ని చంపగలవు

ఏనుగుల అపారమైన పరిమాణం, బలం మరియు దంతాల కారణంగా సింహంతో పోరాడగలవు

అడవి గేదలు తమను రక్షించు కోవడానికి సింహం తో పోరాడగలవు

ఆఫ్రికన్ అడవి కుక్కలు, ముఖ్యంగా గుంపులతో, సింహాలను చంపగలవు

హిప్పోలు కూడా సింహంతో పోరాడగలవు