అయితే ఈ నాలుగింటిని ఫ్రిడ్జిలో పెట్టడం ప్రమాదం. అవేంటంటే..
వంటింట్లోని ఆహార పదార్థాలన్నింటినీ ఫ్రిడ్జ్‌లో పెట్టడం సర్వసాధారణం.
వలిచిన వెల్లుల్లిని ఫ్రిడ్జ్‌లో పెడితే పాడవుతుంది.
వంట చేయడానికి ముందు మాత్రమే వెల్లుల్లి పొట్టు తీయాలి.
సగం ఉల్లిపాయను కోసి, మిగతా సగం ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు.
ఇలా చేయడం వల్ల అనారోగ్య బ్యాక్టీరియా మొత్తం అక్కడ చేరుకుంటుంది.
అల్లం కూడా ఫ్రిడ్జ్‌లో ఉంచకపోవడమే మంచిది.
ఇందులో తేమ ఎక్కువగా ఉండడం వల్ల బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది.
వండిన అన్నాన్ని ఒక రోజు కంటే ఎక్కువ ఫ్రిడ్జ్‌లో ఉంచకూడదు.
ఇలా చేస్తే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
Related Web Stories
బ్రెయిన్ పదునుగా ఉండాలంటే.. వీటిని పాటించాల్సిందే..
పాము కాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఈ సముద్ర జాతులు అంతరించిపోతున్నాయంట..
ప్రసిద్ధమైన భారత దేశ వారసత్వ అద్భుతాలు ఇవే..