ఇలాంటి వాళ్లు గ్రీన్ టీకి దూరంగా  ఉండాల్సిందే

గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది

కానీ కొందికి మాత్రం గ్రీన్ టీ వల్ల సమస్యలు వచ్చే అవకాశమూ లేకపోలేదు

మందులు వేసుకునేవారు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారు గ్రీన్ టీని పరిమితంగా తీసుకోవాలి

అతిగా గ్రీన్ టీ తీసుకుంటే నిద్రలేమి, తలనొప్పి బాధిస్తాయి

కాలేయ సమస్య ఉన్న వారు గ్రీన్‌ టీకి దూరంగా ఉండాలి

గ్రీన్‌ టీని ఎక్కువగా సేవిస్తే ఐరన్ లోపం, అనీమియాకు దారి తీస్తుంది

బోలు ఎముకల వ్యాధి ఉన్న వారు గ్రీన్‌ టీకి స్వస్తి చెప్పాల్సిందే

గర్భవతులు డాక్టర్లను సంప్రదించాకే గ్రీన్‌ టీని తీసుకోవాలి