గ్రీన్ జ్యూస్ అంటే ఏంటి..? ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..

గ్రీన్ జ్యూస్ మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో ఈ రసం సహాయపడుతుంది.

ఫ్రూట్ జ్యూస్‌తో పోలిస్తే గ్రీన్ జ్యూస్ చాలా ఆరోగ్యకరమైనది. అయినప్పటికీ, అధికంగా తాగడం మంచిది కాదు.

త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

త్రిఫల తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు నుండి ఉపశమనం లభిస్తుంది.  

రాత్రి నిద్రవేళలో మూడు నుండి నాలుగు గ్రాముల త్రిఫల చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకోండి. ఉపశమనం లభిస్తుంది.

త్రిఫల చూర్ణం మొదటి పని మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించడం. అలాంటి వారు త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటితో క్రమం తప్పకుండా తీసుకోవాలి.

త్రిఫల చూర్ణాన్ని నీటిలో వేసి కళ్లను కడుక్కోవడం వల్ల కంటి సమస్యలు దూరమవుతాయి.