వర్షాకాలంలో పసుపు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి

నిద్రలేమి నుండి ఉపశమనం కలిగిస్తాయి

చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి

శరీర నొప్పుల నుండి ఉపశమనం ఉంటుంది