కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు

చేదుగా ఉన్నా దీనిలో బోలెడు పోషకాలు ఉంటాయి

కాకరకాయ చేదు తగ్గాలంటే ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి

కాకరకాయ గరుకు భాగాన్ని తీసేయండి..

కాకరకాయ గింజలను తొలగించండి

కాకరకాయ ముక్కలకు ఉప్పు రాయండి

కాకరకాయ ముక్కలను ఉప్పు నీటిలో నానబెట్టండి

కాకరకాయలకు పెరుగు జత చేయడం వల్ల కూడా చేదు తగ్గుతుంది.