ఈ డ్రింక్స్ తాగితే థైరాయిడ్ సమస్య
ఇట్టే పారిపోవాల్సిందే...
పసుపు, నల్ల మిరియాలు, పాలతో కలిసి తయారు చేసే పసుపు పాలు తాగడం వల్ల థైరాయిడ్ ఆరోగ్యం మెరుగవుతుంది
మజ్జిగ అనేది ప్రోబయోటిక్స్ కు మంచి ఆధారం. ఇది గట్ మైక్రోబయోటాను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మంచి గట్ ఆరోగ్యం వలన శరీరంలో వాపు తగ్గుతుంది.
బీట్‌రూట్, క్యారెట్ కలయికతో తయారు చేసిన రెడ్ కలర్ జ్యూస్ ఫైటోన్యూట్రియెంట్లను అందిస్తుంది.
ఆకుకూరలతో తయారు చేసే గ్రీన్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
1 టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.
దోసకాయ రసం తరచుగా తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీర సమతుల్యత మెరుగవుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది
Related Web Stories
మీల్ మేకర్ తినడం వల్ల మగవారిలో ఏం జరుగుతుందో తెలుసా?
పుచ్చకాయను భోజనానికి ముందు తినాలా.. తర్వాత తినాలా..
రాత్రి నిద్రపోతున్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
మీకు ఈ సమస్యలు ఉంటే వేడి నీళ్లు తాగడం మంచిది కాదు..