ఈ ఆహారాలతో గుండెకు ప్రమాదం..  జాగ్రత్త..

యువతలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి 

ఒక అధ్యయనంలో భారతదేశంలో చనిపోతున్న ప్రతి నలుగురిలో ఒకరికి గుండె సమస్యలున్నాయి

ఫ్రెంచ్ ఫ్రైస్.. రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి

 ఐస్‌ క్రీమ్‌ తరచుగా తీసుకుంటే శరీర బరువు పెరుగుతుంది

పిజ్జాలో అధిక కొవ్వు ప్రమాదంగా మారుతుంది

కూల్‌ డ్రింక్స్‌ వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయి  పెరిగి జీవక్రియ దెబ్బతితుంది

ప్రాసెస్డ్ మీట్‌ గుండెకు మంచిది కాదు

చికెన్ నూనెలో వేయించి తింటే చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది