మన శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలు
విటమిన్-డి లోపాన్ని సూచిస్తాయి.
శరీరంలో విటమిన్-డి స్థాయులు తగ్గితే శ్వాసకోస సమస్యలైన జలుబు, బ్రాంకైటిస్, న్యూమోనియా వంటివి వేధిస్తుంటాయి.
విటమిన్-డి లోపం కారణంగా త్వరగా అలసిపోయే లక్షణాలు కనిపిస్తుంటాయి.
తరచుగా నీరసం, తలనొప్పి వేధిస్తుంటాయి.
ఏదైనా దెబ్బ తగిలిననపుడు త్వరగా తగ్గకపోవడం, శస్త్ర చికిత్స చేయించిన కాని త్వరగా కోలుకోలేకపోవడం విటమిన్-డి లోపాన్ని సూచిస్తాయి.
శరీరంలో తగినంత విటమిన్-డి లేకపోతే నడుము నొప్పి, ఎముకల బలహీనత వంటివి మొదలవుతాయి.
తక్కువ విటమిన్-డి కారణంగా జుట్టు రాలిపోవడం ఎక్కువ అవుతుంది.
విటమిన్-డి కారణంగా కండరాల నొప్పి మొదలవుతుంది. కొందరిలో ఈ సమస్య దీర్ఘకాలం వేధిస్తుంది.
Related Web Stories
తామర పువ్వు నూనెతో ఈ సమస్యలు దూరం..
మఖానా తింటే ఆరోగ్యానికి మంచిది ఎవరు తినకూడదో తెలుసా..
ఖాళీ కడుపుతో జామపండు తినడం మంచిదేనా?
హిమాలయన్ పింక్ సాల్ట్ ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..