పిస్తాపప్పుని తినడం వలన
బోలెడు లాభాలు ఉన్నాయి
పిస్తాపప్పులు కొందరు ఇష్టంగా తింటే మరికొందరు అసలు తినడానికి ఇష్టపడరు.
టైప్2 డయాబెటీస్ ను తగ్గిస్తుంది
పిస్తా పప్పులను ప్రతి రోజూ తినడం వలన రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
బరువు నియంత్రణకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఇందులో ఉంటే ఫైబర్, ప్రోటీన్ బరువును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
పిస్తాపప్పుల్లో అసంతృప్త కొవ్వులు , మొక్కల స్టెరాయిడ్స్ తో నిండి ఉండటం వలన ఇవి మంచి కొలెస్ట్రాల్ పెంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
పిస్తాపప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ , లుటీన్, జియాక్సంతిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
Related Web Stories
రోజూ కాల్చిన అల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
పంచదార కంటే బెల్లం ఆరోగ్యకరమా?
హై బీపీ, షుగర్ ఉన్న వాళ్లు.. ఈ ఫలం తినవచ్చా..
ఈ సమస్యలున్నవారు..రొయ్యలు తింటే ప్రమాదం..