నవ్వుడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే మతిపోవాల్సిందే..
నిత్యం నవ్వడం వల్ల కండరాలు విశ్రాంతి పొంది, గుండె కొట్టుకునే వేగం నెమ్మదించి బీపీ కంట్రోల్‌లోకి వస్తుంది.
నిత్యం నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆయుష్షును పెంచడంలో నవ్వు కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.
నవ్వడం వల్ల మెదడులో ఎండార్పిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది కండరాలను, నాడీ వ్యవస్థను కూడా యాక్టీవ్‌గా చేస్తుంది.
నవ్వు మెరుగైన వాస్క్కులర్ పనితీరు ఉండేలా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
నవ్వడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇన్నీ కావు. సంతోషంగా ఉండటం వల్ల ముందు ఒత్తిడి, ఆందోళన మాయం అయిపోతాయి.
నవ్వడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్ వంటివి కూడా అదుపులోకి వస్తాయి. రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది.
నవ్వే సమయంలో శరీరంలో విడుదలయ్యే హార్మోన్స్ ఒళ్లు నొప్పులను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయని అంటున్నారు.
Related Web Stories
గ్రీన్ జ్యూస్ అంటే ఏంటి..? ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..
ఈ డ్రింక్స్ తాగితే థైరాయిడ్ సమస్య ఇట్టే పారిపోవాల్సిందే...
మీల్ మేకర్ తినడం వల్ల మగవారిలో ఏం జరుగుతుందో తెలుసా?
పుచ్చకాయను భోజనానికి ముందు తినాలా.. తర్వాత తినాలా..