ఈ కూరగాయతో ఎన్నో ఆరోగ్య
ప్రయోజనాలు..
బ్రోకలిలో పోషకాలు పుష్కలం
మార్కెట్లో రకరకాల రంగుల్లో గ్రీన్, పర్పుల్ కలర్లతో బ్రోకలి దొరుకుతుంది
బ్రోకలిలో ఫైబర్ తో జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది
క్యాన్సర్ వ్యాధి కారకాలతో పోరాడుతుంది
బ్రోకోలిలో విటమిన్ కే, క్యాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
విటమిన్ సి, బీటా కెరోటిన్ చర్మాన్ని యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి
బ్రోకోలి కీళ్ల నొప్పులు దరి చేరకుండా కాపాడుతుంది
కాలేయ పనితీరు కూడా మెరుగుపడుతుంది
Related Web Stories
నూడిల్స్ ఇష్టమా.. ఈ రోగాలు తప్పవు మరి..!
ఈ ఆహారాలతో గుండెకు ప్రమాదం.. జాగ్రత్త..
మైగ్రేన్ తగ్గించే సింపుల్ చిట్కాలు ఇవిగో..
గుడు ఇలా తిన్నారా అయితే అంతే సంగతులు