ఈ డైట్‌తో బరువు తగ్గడం ఈజీ..  ఎలాగంటే..

వాల్యూమెట్రిక్ డైట్‌ పాటిస్తే బరువు తగ్గుతారు

వాల్యూమెట్రిక్ డైట్‌లో ఆహారంతో పాటు అరగంట వ్యాయామం కూడా చేరిస్తే మంచి ఫలితం ఉంటుంది

వాల్యూమెట్రిక్ డైట్‌ కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది

ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది

ఈ డైట్ ఫ్లాన్‌లో ఆకలితో ఉండవలసిన అవసరం లేదు. నచ్చిన ఆహారాన్ని తీసుకోవచ్చు

ఆహారం అనువైనది, సులభంగా ఆచరించవచ్చు

ఈ డైట్‌లో ఐస్ క్రీమ్, చాక్లెట్, స్నాక్స్ కూడా తినేయచ్చు