జామపండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది

జామకాయలో అనేక పోషకాలు ఉన్నాయి

కానీ, ఖాళీ కడుపుతో జామపండు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో మీకు తెలుసా?

జామకాయలో చాలా విత్తనాలు ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణం కావు

ఖాళీ కడుపుతో జామపండు తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య రావచ్చు

ఖాళీ కడుపుతో జామపండు తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది

మీకు జలుబు లేదా గొంతు నొప్పి ఉంటే, ఖాళీ కడుపుతో జామపండు తినకూడదు

అలెర్జీలు ఉన్నవారు ఖాళీ కడుపుతో జామపండు తినడం మంచిది కాదు