మల్బరీ.. వీటితో ఎన్ని ఆరోగ్య  ప్రయోజనాలో..

శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

దృష్టిని మెరుగుపరుస్తుంది

రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది

క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

రక్త ప్రసరణ మెరుగవవుతుంది

కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది