రోజూ అరగంట జాగింగ్ చేస్తే ఆరోగ్యం, అందం మన సొంతం అవుతుంది
జాగింగ్‌తో గుండె పనితీరు, రక్త ప్రసరణ మెరుగవుతాయి. ఫలితంగా బీపీ నియంత్రణలో ఉండి హృద్రోగాలు దరి చేరవు.
ఉదయం పూట జాగింగ్‌తో మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది.
ఎండార్ఫిన్లు విడుదలై ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుంది.
డిప్రెషన్ దరి చేరదు. ఫలితంగా మానసిక ఆరోగ్య మెరుగవుతుంది.
ఇది బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. కొవ్వు కరగడంతో పాటు కండరాలు కూడా బలోపేతం అవుతాయి.
ఆయాసం వంటి వాటి నుంచి విముక్తి లభిస్తుంది. రోజూ వారి కార్యక్రమాలు మరింత సులువుగా చేసుకోగలుగుతారు.
ఉదయం పూట క్రమం తప్పకుండా జాగింగ్ చేసేవారిలో ఏకాగ్రత పెరుగుతుందని కూడా అధ్యయనాల్లో రుజువైంది.
Related Web Stories
పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలివే..!
జుట్టు ఆరోగ్యం కోసం ఈ విటమిన్స్ తప్పనిసరి..
మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా..
దయం ఖాళీ కడుపుతో ఈ రసం తాగితే సూపర్ బెనిపిట్స్..