కొన్ని విత్తనాలు తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చియా గింజల్లోని ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కడుపును నిండిన అనుభూతిని కలిగిస్తాయి. తద్వారా ఎక్కువ తినేందుకు అవకాశం ఉండదు.
అవిసె గింజల్లోని అనేక పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటూ బరువును తగ్గించడంలో సహాయపడతాయి.
గుమ్మడికాయ గింజల్లోని ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు.. శరీరానికి పోషణ అందించడంతో పాటూ బరువు తగ్గించడంలో సహాయపడతాయి.
నువ్వుల్లోని కాల్షియం, మెగ్నీషియం, ఇతర పోషకాలు శరీరానికి మేలు చేయడంతో పాటూ బరువును అదుపులో ఉంచుతాయి.
పొద్దుతిరుగుడు గింజల్లోని విటమిన్-E, ఇతర పోషకాలు చర్మం, జుట్టుకు మేలు చేయడంతో పాటూ బరువును కూడా తగ్గిస్తాయి.
సబ్జా గింజల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటూ బరువు తగ్గించడంలో సాయం చేస్తుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల.. కలిగే 6 లాభాలివే..
మల్బరీ.. వీటితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచే 7 ఆహార పదార్థాలు ఇవే..
రోజూ అరగంట జాగింగ్ చేస్తే ఇన్ని లాభాలా..