ఇంగ్లీష్‌లో క్యాన్సర్.. మరి తెలుగులో ఏమంటారు
క్యాన్సర్ అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి
ఒకసారి క్యాన్సర్ వచ్చిందంటే దాని బారి నుంచి బయటపడటం సాధ్యం కాదు
క్యాన్సర్ అనేది ఇంగ్లీష్ పదం.. దీన్ని తెలుగులో ఏమంటారో చాలా మందికి తెలియదు
క్యాన్సర్‌ను తెలుగులో కర్కట రోగం అని అంటారు
కర్కటం అంటే పీత.. ఇది ఒక్కసారి పట్టుకుంటే వదలదు
క్యాన్సర్ కూడా శరీరంలోని కణాలను పట్టుకుని ఇతర భాగాలకు
వ్యాపిస్తుంది
క్యాన్సర్ అనేక వ్యాధుల సముదాయం
శరీరంలో ఏదైనా భాగంలో కణాలు పెరగడం మొదలైతే అది క్యాన్సర్‌గా మారుతుంది
ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కో లక్షణాలను కలిగి ఉంటుంది
సరైన సమయంలో క్యాన్సర్‌ను గుర్తిస్తే దాన్ని నియంత
్రించవచ్చు
Related Web Stories
మేక రక్తం తింటే? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..
మామిడి పండుతో కలిపి ఇవి తింటున్నారా..?
Horse Gram: ఉలవలు తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలా..
డార్క్ చాక్లెట్ తింటే స్కిన్ డ్యామేజ్ తగ్గి.. చర్మం మెరుస్తుందట..!